가입 후 초대 링크를 공유하면 동영상 재생 및 초대 보상을 받을 수 있습니다.

Bandi Sanjay Kumar
@bandisanjay_bjp
Minister of State for Home Affairs, Govt. of India | Member of Parliament - Karimnagar |
가입 April 2016
235 팔로잉 중    418.2K
ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనల ముసుగులో దేశ వ్యతిరేక, అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి. నీట్ సమస్యకు.. ఆర్టికల్ 370, ఆజాదీ కాశ్మీర్ మరియు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నినాదాలకు సంబంధం ఏంటి? శాంతియుతంగా జరగాల్సిన నిరసనల్లో చొరబడి.. పోలీసులు, మహిళా జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం, సనాతన ధర్మాన్ని కించపరచడం వెనుక ఉన్న కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అమాయక విద్యార్థులను అడ్డుపెట్టుకుని, దేశంలో విద్వేషాలు రగల్చాలని చూస్తున్న దుష్ట శక్తుల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. #NEET#
더 보기
0
103
607
188
커뮤니티로 전달