అల్లు అర్జున్ గారి తరుపున ఎవరైనా ఫాన్స్ అని చెప్పుకొని టివి మరియు యు ట్యూబ్ ఇంటర్వ్య్స్ ఇచ్చిన అది వారి వ్యక్తిగతం అంతే గాని వారి భావజాలానికి అధికారిక మద్దతు లేదా సపోర్ట్ ఉండదు. ఏ ఇతర హీరోల మీద లేదా రాజకీయం గా ఏ నాయకుల మీద అల్లు అర్జున్ ఫాన్స్ అని చెప్పి చేసే కామెంట్స్ మేము సపోర్ట్ చేయం అలాంటి అభిమానులను దూరంగా ఉంచటం జరుగుతుంది